Home » Shine Screens.
నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ‘టక్ జగదీష్’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
దక్షిణాదిలో అందులోనూ తమిళ సినిమా ఇండస్ట్రీలో మనం ఎక్కువగా.. చిత్ర విచిత్రమైన పేర్లు వింటూ ఉంటాం.. తెలుగు సినిమాలకు వచ్చేసరికి పూరీ జగన్నాథ్ సినిమాలకు కాస్త డిఫరెంట్ టైటిల్ ఉంటుంది. అయితే, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది రకరకాల టైటిళ్లు కొత్త క