Home » Shivani Nagaram Photos
లిటిల్ హార్ట్స్ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ శివాని నగరం ఇలా చీరలో క్యూట్ గా అందంగా కనిపిస్తూ అలరిస్తుంది. (Shivani Nagaram)
నేడు దీపావళి సందర్భంగా హీరోయిన్ శివాని నగరం ఇలా ఎరుపు చీరలో మెరిపిస్తూ దీపాల మధ్యలో అలరిస్తుంది.
హీరోయిన్ శివాని నగరమ్ తాజాగా ఇలా చీరకట్టులో హొయలొలికిస్తూ క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శివాని నగరం తాజాగా ఓ ఈవెంట్లో ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' మూవీలో శివాని హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీలోని సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగగా శివాని తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంది.