Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని నాగారం.. క్యూట్ ఫోటోలు
లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది లేటెస్ట్ బ్యూటీ శివాని నాగారం. ప్రస్తుతం నెక్స్ట్ సినిమా షూటింగ్ లో (Shivani Nagaram)బిజీగా ఉంది. ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటోంది. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒక లుక్కెయ్యండి.


Shivani nagaram latest photoshoot goes viral on social media






