Shivani Nagaram: కలర్ కలర్ డ్రెస్సులో కలర్ ఫుల్ చిలకలా.. శివాని నాగారం క్యూట్ ఫొటోలు
టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ శివాని నాగారం(Shivani Nagaram) గ్లామర్ డాల్ లా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ కలర్ ఫుల్ చిలకలా కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










