Home » shoe
సింగర్ హ్యారీ స్టైల్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓ సంగీత ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని పాట పాడుతూ మధ్యలో తన బూటును విప్పాడు హ్యారీ స్టైల్స్. ఆ తర్వాత బూటులో ఏదో ద్రవాన్ని పోసుకుని తాగాడు. ఆ సమయంలో ఒకరు స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ
షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన కర్నాటకలోని జరిగింది. నాగు పాము ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు షాక్‌కు గురి చేస్తోంది. మైసూర్‌లోని ఓ వ్యక్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ షూలో దాగిన పామును చూసి షాక్ అయ్యాడు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, AP బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు దాడి కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ శిలాఫలకం పై తన పేరు ఎందుకు రాయలేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠి సమావేశంలో నిలదీశాడు అంతటితో ఆగకుండా తన పేరు లేకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ ఎమ�