Home » shoots down
తమ గగనతలంపై ఎగురుతున్న వస్తువును యూఎస్ ఎఫ్-22 ఫైటర్ జెట్ ద్వారా అమెరికా శనివారం కూల్చివేసిందని కెనడా వెల్లడించింది. తమ అనుమతి మేరకే అమెరికా ఈ వస్తువును కూల్చివేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఉత్తర కెనడాలోని, యుకోన్ ప్రాంతంలో
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
పంజాబ్, ఫిరోజ్ పూర్ సెక్టార్‌లోని సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ చక్కర్లు కొడుతూ కలకలం రేపింది. దాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే డ్రోన్‌ను కూల్చివేశారు.
DRDO surface-to-air missile shoots down aerial target in latest test దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) మంగళవారం ప్రయోగించిన క్యూఆర్-సామ్(quick-reaction surface-to-air missile)క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని చంఢీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేం�
సిరియా బోర్డర్ లో టర్కీ వైమానిక ప్రాంతాన్ని ఆరుసార్లు ఉల్లంఘించిన గుర్తు తెలియని డ్రోన్‌ను టర్కీ సైన్యం ఆదివారం కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్‌ను గుర్తించి దానిపై దాడి చేసి క�
పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదు. తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోర్డర్లో కాల్పులకు తెగబడటమే కాకుండా.. మన భూభాగంలోకి
పాకిస్తాన్ ప్రభుత్వంతోపాటు మీడియా కూడా బాగా యాక్టివ్ రోల్ చేస్తోంది. పాక్ భూభాగంలోకి వచ్చిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశాం అని ప్రకటించింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ఒక పైలెట్ చనిపోయాడని.. మరో పైలెట్ ను సజీవంగా పట్టుకున్నాం అని ప్రకటిం�