Home » shops Open
ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడాన్ని సీఎం జగన్ సమర్థించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా 40 రోజుల వరకు దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం..మద్యం షాపులు తెరుచుకున్నాయి. 25 శాతం మేర ధరలు పెంచింది ఏపీ ప�