Home » show cause notice
సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రామానాయుడు స్టూడియోకు 2003 సెప్టెంబరులో భూములు కేటాయించారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ పక్కనబెట్టి సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు జారీ చే�
బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ట్యాక్స్ కట్టాల్సిందే..!
తనను అధ్యక్షుడిగా జనరల్ బాడీ ఎన్నుకుందని, HCA గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదని అజారుద్దీన్ వెల్లడించారు. హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)సెక్రటరీ అమితాబ్ చౌదరికి ఇవాళ(సెప్టెంబర్-8,2019) కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CAO)షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశాలకు అందుబాటులో లేకపోవడంపై అమితాబ్ చ�