Home » Shraddha Srinath
హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తాజాగా థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా మెకానిక్ రాకీ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.
అందాల భామ శ్రద్ధా శ్రీనాధ్.. తాజాగా ఒక కొత్త ఫోటోషూట్ చేశారు. ఆ షూట్ లో బెడ్ పై చీర సోయగాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేశారు.
విక్టరీ వెంకటేశ్(Venkatesh) తన 75వ సినిమాగా ‘సైంధవ్’తో వచ్చాడు. నేడు జనవరి 13న సైంధవ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
శ్రద్ధా శ్రీనాధ్, వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో శ్రద్ధా శ్రీనాధ్ తన స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.
తాజాగా ‘సైంధవ్’ మూవీ యూనిట్ అంతా కలిసి ఓ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ చేశారు.
సంక్రాంతి బరిలో ఉన్న నాలుగు సినిమాల నుంచి ఏకంగా 10 మంది హీరోయిన్స్ వెండితెరపై అలరించబోతున్నారు.
జెర్సీ నటి శ్రద్దా శ్రీనాథ్‌ని చూసినపుడు ఆమె టాటూ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ టాటూ అర్ధం ఏంటి? ఎవరి కోసం వేయించుకున్నారు? అనే అంశాలపై ఈ నటి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా వెరైటీ చీరకట్టులో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో రానుంది.