Saindhav : ‘సైంధవ్’ టీం ఎక్స్‌క్లూజివ్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ..
తాజాగా ‘సైంధవ్’ మూవీ యూనిట్ అంతా కలిసి ఓ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ చేశారు.
Saindhav Team Interview : వెంకటేష్(Venkatesh) 75వ సినిమాగా వస్తున్న ‘సైంధవ్’(Saindhav) సంక్రాంతికి జనవరి 13న రాబోతుంది. తాజాగా ‘సైంధవ్’ మూవీ యూనిట్ అంతా కలిసి ఓ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu), నిర్మాత వెంకట్ బోయినపల్లి, శ్రద్ధ శ్రీనాధ్, రుహాణి శర్మ, ఆండ్రియా, ఆర్య, బేబీ సారా పాల్గొన్నారు.