Home » Shriya Photos
హీరోయిన్ శ్రియ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో అలరిస్తుంది. తాజాగా ఇలా చీరలో అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.
కుటుంబంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రియా శరన్. ఆమెతో పాటు ఆమె చెల్లెలు..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ ఇప్పుడు కూడా రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులని, ఫాలోవర్స్ ని కవ్విస్తుంది. తాజాగా ఇలా వెరైటీ డ్రెస్ లో అలరించింది.
40 ఏళ్ళు దాటినా ఇంకా వన్నె తగ్గని అందంతో సోషల్ మీడియాలో ఇలా తన అందాలని ఆరబోస్తూ రెగ్యులర్ గా హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది శ్రియ.
హీరోయిన్ శ్రియ తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొనగా ఇలా డిఫరెంట్ వైట్ డ్రెస్ లో అలరించింది.
తాజాగా శ్రియ కూతురు రాధతో చుట్టూ చెట్లతో ఉన్న గ్రీనరీ మధ్యలో ఫొటోలకు ఫోజులిచ్చింది. కూతురు రాధతో దిగిన ఫోటోలని శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ శ్రియ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా ఉంది. హిందీలో వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో ఎప్పటికప్పుడూ హల్ చల్ చేస్తుంది. తాజాగా రెడ్ గౌనులో మెరిపిస్తూ హాట్ హాట్ ఫోటోలని షేర్ చేసింది.