Shriya Saran : బంగారు రంగు చీరలో.. సంప్రదాయ పద్ధతిలో శ్రియ శరన్ మెరుపులు..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ (Shriya Saran) గోల్డ్ కలర్ శారీలో అదిరిపోయే లుక్స్‌తో మెరిసిపోయారు. తన సహజమైన అందం, అద్భుతమైన స్టైలింగ్‌తో ఈ చీరకట్టులో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.






