Home » Shriya Pilgaonkar
దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందింది.
‘అరణ్య’ సిినిమా కోసం కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గిన రానా దగ్గుబాటి..
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న‘అరణ్య’ టీజర్ రిలీజ్..
రానా దగ్గుబాటి నటిస్తున్న హిందీ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది..