Home » Shubh Muhurat
జులై 24వ తేదీతో ఆషాడం ముగిసింది. 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. 26వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి.
2025 ఆగస్టు నెలలో మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే.. అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి. దృక్ పంచాంగం ప్రకారం.. ఆ నెలలో 16 మంచి రోజులు ఉన్నాయి.
ఈ రోజు(3 ఆగస్ట్ 2020) దేశం మొత్తం రక్షబంధన్ పండుగను శాస్త్రోక్తంగా, సంప్రదాయంగా జరుపుకుంటుంది. రక్షాబంధన్ హిందువుల ప్రధాన పండుగ, దీనిని శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సోదరుడుని సోదరి ఆప్యాయంగా దారంతో బంధించే పండుగ ఇది. ఈ పండుగ సోదర సోదర�