Home » Shubman Gill
సిరీస్కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఇప్పుడు టీమ్ఇండియాకు శుభవార్త అందింది.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీపై కీలక కామెంట్స్ చేశాడు.
భారత్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆడనుంది.
టీమ్ఇండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న ఈ మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది.
4వ స్థానంలో దిగేది ఎవరు?
ప్రాక్టీస్ సమయంలో టీమిండియా కీలక ప్లేయర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ఎడమ చేతికి తగిలింది.
ఇంగ్లాండ్తో సిరీస్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉందని, సాయి సుదర్శన్ మూడో స్థానంలో, శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తారని ఇప్పటి వరకు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది.
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు ఇంగ్లాండ్కు బయలుదేరారు.
ఇంగ్లాండ్ బయలుదేరే ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.