Home » Siddhu Jonnalagadda
భాస్కర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సిద్దుతో ప్లాన్ చేశాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయింది.
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఒకటి మొదలుపెట్టింది. అలాంటిది ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మిక హీరోయిన్ అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ అవైటెడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ 'టిల్లు స్క్వేర్' నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘టికెటే కొనకుండా’ అని సాగే..
డీజే టిల్లు సౌండ్ షురూ అయ్యింది. టిల్లు స్క్వేర్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్. అయితే సాంగ్ లిరిక్స్ కాకుండా పాటకి ముందు ఉండే సీన్ చూపించారు. సిద్దు, అనుపమతో మాయ మాటలు చెబుతున్న సీన్ ఆకట్టుకునేలా ఉంది.
ది వరల్డ్ అఫ్ భాగ్ సాలే అంటూ నేడు ఓ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా కూడా హీరో సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో ఉంది.
సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
అన్ని మంచి శకునములే సినిమా రిలీజ్ కి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాపై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్‌తో కాకుండా డైరెక్టర్స్‌తో రిలేషన్షిప్ మెయిన్టైన్ చేస్తాని. ప్రస్తుతం ఆ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గత ఏడాది వచ్చిన డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని సంపాదించుకున్నాడు. కాగా నేడు (ఫిబ్రవరి 7) సిద్దు పుట్టినరోజు. దీంతో తన కొత్త సినిమాని ప్రకటించాడు ఈ యంగ్ హీరో. స్టార్ డైరెక్టర్ స�
ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా బుట్టబొమ్మ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. బుట్టబొమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న పార్క్ హయత్ హోటల్, హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటల నుండి