Home » Siddhu Jonnalagadda
రాబోయే టిల్లు స్క్వేర్ సినిమాలో మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది అనుపమ పరమేశ్వరన్.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'జాక్' అనే సినిమాని ప్రకటించారు.
'టిల్లు స్క్వేర్'లో టీజర్, ట్రైలర్స్ లోనే రొమాంటిక్, కిస్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో కూడా మరింత బోల్డ్ గా అనుపమ కనిపించనుంది. దీంతో అనుపమ ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు.
టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్, ఓ సాంగ్ రిలీజ్ అయి భారీ అంచనాలు పెంచగా నేడు ఈ సినిమా నుంచి ఓ కొత్త సాంగ్ రిలీజ్ చేసారు.
'టిల్లు స్క్వేర్' సినిమాకు ఏకంగా అయిదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసినట్లు తెలుస్తుంది.
సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతున్న సంగతి తెలిసిందే.
టిల్లు స్క్వేర్ రన్ టైం చాలా తక్కువ అని తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ.. తన లైఫ్ లో జరిగిన కొన్ని ప్రమాదకర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డ బర్త్ డే పార్టీ నిన్న రాత్రి గ్రాండ్ గా జరగడంతో రానా, నవదీప్, శర్వానంద్, అల్లు అరవింద్, సందీప్ కిషన్, వైష్ణవి చైతన్య, అనసూయ, సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, శివాని, శివాత్మిక.. ఇలా అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయి �
సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా 'టిల్లు స్క్వేర్' టీమ్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.