Home » Siddhu Jonnalagadda
అమెరికాలో టిల్లు గాడు రీ సౌండ్ చేస్తున్నాడు. అక్కడి టాప్ 10 సినిమాల్లో..
అసలు మీడియం రేంజ్ హీరోలకు ఈ రేంజ్ కలెక్షన్స్ రెండు రోజుల్లో రావడం అంటే చాలా కష్టం.
భారీ ధరకు అమ్ముడుపోయిన టిల్లు గాడి ఓటీటీ రైట్స్. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా..
టిల్లు స్క్వేర్ మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
ముందు నుంచి కూడా ఈ టిల్లు సినిమాలకు మరిన్ని సీక్వెల్స్ ఉంటాయని, ఒక సిరీస్ సినిమాల లాగా అయిదారు సినిమాలు చేస్తానని గతంలో సిద్ధూ చెప్పాడు.
అనుపమ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధూ గురించి, సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లుకి పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా కొన్ని ట్విస్టులతో కలిపి ప్రేక్షకులని మెప్పించే సినిమా టిల్లు స్క్వేర్.
'టిల్లు స్క్వేర్' సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆ కామెంట్స్‌కి అనుపమ బాగా హర్ట్ అయ్యిందంట. అందుకే సినిమా ట్రైలర్ ఈవెంట్ కి రాకుండా మానేసింది.