Siddhu Jonnalagadda : డీజే టిల్లు బర్త్‌డే పార్టీలో మెరిసిన టాలీవుడ్ తారలు..
డీజే టిల్లు సిద్ధూ జొన్నలగడ్డ బర్త్ డే పార్టీ నిన్న రాత్రి గ్రాండ్ గా జరగడంతో రానా, నవదీప్, శర్వానంద్, అల్లు అరవింద్, సందీప్ కిషన్, వైష్ణవి చైతన్య, అనసూయ, సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, శివాని, శివాత్మిక.. ఇలా అనేకమంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయి సందడి చేశారు.
























