Home » signal jumping
road accident at Hyderabad,Gachibowli : ఆదివారం తెల్లవారుఝూమున గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలీలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, ఓ కారును ఢీ కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా. మరోక వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కన్నుమూశాడ�