Home » SIIMA Awards
సైమా 2024 అవార్డుల్లో హాయ్ నాన్న సినిమా 5 అవార్డులు, దసరా సినిమా 4 అవార్డులు, బేబీ సినిమా 3 అవార్డులు సాధించాయి.
అవార్డు వేడుకల్లో ఒక వ్యక్తి చేయి చేసుకున్న మంచు లక్ష్మి.. అతడిని 'నీ యవ్వ' అంటూ తిట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో..
తాజాగా సైమా వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. అవార్డులు అందుకున్న మన సెలబ్రిటీలు స్టేజిపై తమ అవార్డులతో అలరించారు.
తెలుగు అవార్డుల్లో RRR, సీతారామం సినిమాలు తమ హవా చూపించగా తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 1(Ponniyin Selvan 1), విక్రమ్(Vikram) సినిమాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా టైట్ ఫిట్ డ్రెస్లో కనపడి అలరించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ నూతన నటిగా సీతారామం సినిమాకు అవార్డు అందుకుంది మృణాల్.
హీరోయిన్ శ్రీలీల తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా క్యూట్ గా మెరిపించింది.
హీరోయిన్ అనన్య నాగళ్ళ తాజాగా జరిగిన సైమా అవార్డుల ఈవెంట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో హాట్ ఫోజులతో మెప్పించింది.
సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో సెప్టెంబర్ 15న గ్రాండ్ గా జరగగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు మెరిపించారు.
సైమా అవార్డ్స్ 2023 తెలుగు పూర్తి లిస్ట్..
సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా తెలుగులో RRR సినిమాకు గాను ఎన్టీఆర్ గెలుచుకున్నారు. వేదికపై ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ సైమా అవార్డు అందుకున్న అనంతరం కేవలం ఫ్యాన్స్ గురించి మాట్లాడారు.