Home » Simhachalam Incident
విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.