Home » Simhadri Appanna
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(virat kohli), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు ఆదివారం విశాఖలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
సింహాద్రి గర్భగుడిలో టీమిండియా జట్టు ఆటగాళ్లు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కప్పస్తంభం..ఆలింగనం వద్ద వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు.
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
కరోనా ప్రభావం మనుషులపైనే కాకుండా దేవాలయాలపై కూడా పడుతోంది. వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో ఆలయ అర్చకులు, సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో దర్శనాలపై ఆంక్షలు తప్పడం లేదు.