Home » Singareni Collieries Company
సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీ రాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి 3 బొగ్గు గనిలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు.
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను, సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఆదిలాబాద్: విదేశీ సాంకేతికను వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి సంస్థ తమ ఆస్తులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. కోట్ల విలువ చేసే సామగ్రి దొంగల పాలవుతున్నా పట్టీపట్టనట్లు వదిలేస్తోంది. నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేయకు�