-
Home » Singareni Elections 2023
Singareni Elections 2023
ఏఐటీయూసీకి జైకొట్టిన సింగరేణి ఓటర్లు.. టఫ్ ఫైట్ ఇచ్చిన ఐఎన్టీయూసీ.. ఖాతా తెరవని టీజీబీకేఎస్
December 28, 2023 / 07:56 AM IST
హోరాహోరీగా సాగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. 11 ఏరియాల్లో ఆరు చోట్ల ఐఎన్టీయూసీ, ఐదు చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి.
సింగరేణిలో పాగా వేసేదెవరు.. బరిలో 13 కార్మిక సంఘాలు.. ప్రధాన పోటీ వారి మధ్యే.. ఫలితాలు ఎప్పుడంటే?
December 27, 2023 / 08:11 AM IST
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 డివిజన్లలో నిర్వహించే ఎన్నికలకు 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అమీతుమీ
December 25, 2023 / 11:47 AM IST
ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలుగా కలిసిన మనసులు.. కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేక పోయాయి.