Home » singareni Workers
సింగరేణి కార్మిలకు దీపావళి బోనస్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ ఉద్యోగులకు ప్రతిభ ఆధారిత ప్రయోజనం (PLR) బోనస్‌ను ప్రతి సంవత్సరం దీపావళఇ పండుగ కంటే ముందు..అంటే..పది రోజుల ముందే చెల్లిస్తారు. ఈసారి కూడా అలాగే చేయాలని, అక్టోబర్ 25వ తేదీన
సింగరేణి కార్మికులకు దసరా పండుగ బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతి కార్మికుడికి లక్ష(రూ.లక్షా 899) బోనస్ ఇస్తామన్నారు. అలాగే లాభాల్లో ప్రతి ఒక్కరికి 28శాతం వాటా ఇస్తామన్నారు. గురువారం(సెప్టెంబర్ 19) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చే