Home » single day
హైదరాబాద్ మెట్రో రైలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది.
లోక్‌సభ మాజీ సెక్రటరీ ఎస్కె శర్మను పార్లమెంటులో రోజువారీ ఖర్చుల గురించి అడిగినప్పుడు, పార్లమెంటును తెల్ల ఏనుగుతో పోల్చారు. పార్లమెంటు తెల్ల ఏనుగు అని, దానిని కొనసాగించడం వేరే పని అని అన్నారు
రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 14,538 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 14,532 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.
అమెరికాలో కొత్తగా 4,68,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 669 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో కొత్తగా 3,03,669 లక్షల కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. కరోనాతో 142 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ టెన్షన్ మొదలైంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి. ఉప్పెన లాగా కరోనా విలయతాండవం చేస్తోంది. 8 రోజుల్లోనే ఇండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని 5మెట్రోనగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోల్‌కతాలో అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం కేసులు రికార్డయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా నిన్న 8,03,693 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 5,476 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది.
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.