Home » SIP investment Plan
SIP Investment Tricks : మీరు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసేందుకు ట్రై చేయండి. మీరు కానీ 30ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే రూ. 10 కోట్లపైనే సంపాదించుకోవచ్చు..
SIP Investment Plan : 7 ఏళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) కొనసాగించిన తర్వాత, మిడ్-క్యాప్ కేటగిరీకి నష్టాన్ని చవిచూసే అవకాశాలు 0 శాతం, స్మాల్-క్యాప్ కేటగిరీకి 5.8శాతంగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు.
Financial Tips : మీ డబ్బును ఇలా తెలివిగా ఆదా చేశారంటే.. భవిష్యత్తులో అద్భుతమైన రాబడిని పొందవచ్చు. మీరు కొత్తవారు అయినా సరే.. పెట్టుబడి చాలా సులభంగా పెట్టవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఇది పాటించడమే..