-
Home » SIP investment Plans and returns
SIP investment Plans and returns
మీకు జీతం పడిందా? ఇప్పుడే ఇందులో పెట్టుబడి పెట్టండి.. రూ.కోటి సంపాదించడం ఇంత ఈజీనా అంటారు..!
April 5, 2025 / 03:24 PM IST
SIP Investment Plan : జీతం డబ్బుల్లో కొంత సేవింగ్స్ చేసుకోండి. ఆ డబ్బులను ఏదైనా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో పెట్టండి. భవిష్యత్తులో మీరు రిటైర్మెంట్ సమయంలో ఈ డబ్బులే మీ అవసరాలను తీరుస్తాయి.
రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టి చూడండి.. ఇక లాభాలే లాభాలు.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!
February 22, 2025 / 12:19 PM IST
SIP Investment Plan : సిస్టామాటిక్ ఇన్వెస్ట్మెంట్ (SIP)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఏ సమయంలో ఎంతకాలం వరకు పెట్టుబడితే అధిక లాభాలు ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి..
SIP చేస్తున్నారా? చేద్దామనుకుంటున్నారా? ఎంతకాలం చేయాలో తెలుసుకోండి..!
February 16, 2025 / 11:54 AM IST
SIP Investment Plan : 7 ఏళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) కొనసాగించిన తర్వాత, మిడ్-క్యాప్ కేటగిరీకి నష్టాన్ని చవిచూసే అవకాశాలు 0 శాతం, స్మాల్-క్యాప్ కేటగిరీకి 5.8శాతంగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు.