Home » Siri Hanmanth
ఎవరే నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియళ్లతో ప్రతి ఇంటికీ పరిచయమైన సిరి హనుమంతు.. మేడమ్ సార్, మేడమ్ అంతే, రామ్లీల వంటి యూట్యూబ్ షోస్తో పాపులర్ అయింది.
తన ఇంటికి ఓ కెప్టెన్ కావాలని భావించిన బిగ్ బాస్ ఆట మొదలుపెట్టాడు. సీజన్ 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డ బిగ్ బాస్.. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన..