Home » sit notice
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు.
సిట్ నోటీసులపై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. సిట్ నోటీసులు ఇస్తే భయపడతామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు ముఖ్యమంత్రి, ఆయన కొడుకుకు సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నా దగ్గరున్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఇచ్చారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 26న లేదా 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు పంపాలని తెలంగాణ �