Home » Sitara Ghattamaneni Photos
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా ఇలా గాగ్రాచోళీలో మెరిసిపోతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ బాబు కూతురు సితార నేడు ఉగాది స్పెషల్ గా ఇలా ట్రెడిషినల్ గా హాఫ్ శారీలో రెడీ అయి ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా సితార తన కొత్త కుక్క పిల్లను పరిచయం చేస్తూ..
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా ట్రెడిషినల్ లెహంగా డ్రెస్ లో క్యూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ బాబు కూతురు సితార నేడు సంక్రాంతి సందర్భంగా ట్రెడిషినల్ గా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేడు జులై 20 మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పుట్టిన రోజు కావడంతో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్ల నుంచి సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మహేష్ కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకుండా సూపర్ స్టార్డమ్ ని సంపాదించుకుంటుంది. తాజాగా సితార పుట్టినరోజు జరగగా.. ఇంటిలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న పార్టీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ కూతురు సితార ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తన పేరుతో సరికొత్త జ్యువెల్లరీ కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో సితార పాప తల్లి నమ్రతతో కలిసి వచ్చింది.
మహేష్ కూతురు సితార ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తన పేరుతో సరికొత్త జ్యువెల్లరీ కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో సితార పాప ఇలా హాఫ్ శారీలో మెరిపించింది.