Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార సంక్రాంతి స్పెషల్ ఫోటోలు చూశారా? ట్రెడిషినల్ గా..

మహేష్ బాబు కూతురు సితార నేడు సంక్రాంతి సందర్భంగా ట్రెడిషినల్ గా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/4Sitara Ghattamaneni Sankranthi Photos
2/4Sitara Ghattamaneni Sankranthi Photos
3/4Sitara Ghattamaneni Sankranthi Photos
4/4Sitara Ghattamaneni Sankranthi Photos