-
Home » MAHESH babu daughter
MAHESH babu daughter
గాగ్రా చోళీలో మెరిసిపోతున్న మహేష్ కూతురు.. సితార పాప లేటెస్ట్ ఫొటోలు చూశారా..?
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా ఇలా గాగ్రాచోళీలో మెరిసిపోతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సితార పాప ట్రెడిషినల్ లుక్స్.. హాఫ్ శారీలో ఉగాది నాడు..
మహేష్ బాబు కూతురు సితార నేడు ఉగాది స్పెషల్ గా ఇలా ట్రెడిషినల్ గా హాఫ్ శారీలో రెడీ అయి ఫొటోలు షేర్ చేసింది.
ఓ షాప్ ఓపెనింగ్ కి సితార పాప.. ఉగాది నాడు.. ఏ టైంకి? ఎక్కడో తెలుసా?
సితార ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లనుంది.
కూతురు సితారతో యాడ్ కోసం మహేష్ బాబు ఫొటోషూట్.. ఫొటోలు వైరల్..
మహేష్ బాబు తాజాగా ఓ క్లాతింగ్ బ్రాండ్ కి కూతురు సితారతో కలిసి యాడ్ చేసాడు. ఈ యాడ్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తన కొత్త కుక్కపిల్లని పరిచయం చేసిన మహేష్ కూతురు.. ఫోటోలు వైరల్.. కుక్క పిల్ల పేరేంటో తెలుసా?
తాజాగా సితార తన కొత్త కుక్క పిల్లను పరిచయం చేస్తూ..
మహేష్ కూతురు.. సితార పాప క్యూట్ ఫోటోలు చూశారా?
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజాగా ట్రెడిషినల్ లెహంగా డ్రెస్ లో క్యూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ కూతురు సితార సంక్రాంతి స్పెషల్ ఫోటోలు చూశారా? ట్రెడిషినల్ గా..
మహేష్ బాబు కూతురు సితార నేడు సంక్రాంతి సందర్భంగా ట్రెడిషినల్ గా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్రెండ్స్‌తో సితార పాప బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?
మహేష్ బాబు కూతురు సితార నిన్న తన పుట్టిన రోజుని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వామ్మో ఈ ఏజ్ లోనే.. జిమ్‌లో సితార పాప ఏ రేంజ్లో కష్టపడుతుందో చూడండి..
సితార జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి.
మహేష్ కూతురు సితార పాప బర్త్ డే.. ఈ క్రేజీ ఫోటోలు చూశారా?
నేడు జులై 20 మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పుట్టిన రోజు కావడంతో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్ల నుంచి సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.