Sitara Ghattamaneni : తన కొత్త కుక్కపిల్లని పరిచయం చేసిన మహేష్ కూతురు.. ఫోటోలు వైరల్.. కుక్క పిల్ల పేరేంటో తెలుసా?
తాజాగా సితార తన కొత్త కుక్క పిల్లను పరిచయం చేస్తూ..

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Introduce her New Pet Dog Photos goes Viral
Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార ఘట్టమనేని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుందని తెలిసిందే.
తాజాగా సితార తన కొత్త కుక్క పిల్లను పరిచయం చేస్తూ ఆ కుక్క పిల్లతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ కుక్క పిల్ల పేరు ఆష్టన్ అని తెలిపింది.