Home » sivaji
ఎపిసోడ్ అంతా శివాజీ గురించే సాగింది. గతంలో ఇచ్చిన ఓ ఫిజికల్ టాస్క్ లో శివాజీ గాయపడగా అతన్ని బయటకి తీసుకొచ్చి చేతికి కట్టు వేశారు. దీంతో శివాజీ అలాగే ఆడుతున్నాడు.
నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చూపించిన ప్రోమోలో శివాజీ కూడా హౌస్ నుంచి ఇవాళ బయటకు వెళ్తున్నట్టు చూపించారు.
కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన సంగతి తెలిసింది. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేదు హౌస్ లో. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయి..................
కొత్తగా బిగ్బాస్ హౌస్లోకి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ బిగ్బాస్ వారం నామినేషన్స్ లో.. తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారు.
ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్బాస్ మీద కూడా అరిచేశాడు.
శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు
నాలుగో పవరాస్త్ర కోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్.
నాగార్జున ఈ వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ అందరి మీద ఫైర్ అయ్యారు.
నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగా ఈ సారి బిగ్బాస్ కొంచెం డిఫరెంట్ గా చేయించాడు నామినేషన్స్.