Home » six died
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.
ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్రిస్మస్ వేళ కాంగోలో తీవ్ర విషాదం నెలకొంది. బార్‌ను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది.