Home » six members died
హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు.
అప్పటివరకు కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు.