six mounths old boy child

    పని ఇప్పిస్తానని నమ్మించి 6నెలల బాలుడు కిడ్నాప్

    March 4, 2020 / 10:48 AM IST

    తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆరు నెలల పసిబాబు కిడ్నాప్ కు గురయ్యాడు. ఓ మహిళ స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అదను చూసిన ఓ మహిళ ఆమె దగ్గర నుంచి పసిబాబును లాక్కుని తీసుకెళ్లిపోయింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే

10TV Telugu News