Home » six places
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు. నగరంలో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి.
CBI focuses on IVRCL company scam : ఐవీఆర్సీఎల్ కంపెనీ స్కామ్‌పై సీబీఐ ఫోకస్ పెట్టింది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని బురిడీ కొట్టించినట్లు తేలడంతో దర్యాప్తును వేగవంతం చేసింది. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకకాలంలో ఆరు చోట్ల సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను స్వా�