Home » skeletons
డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ ద్వారా వారి గురించి తెలుసుకుంటామని తెలిపారు. కాగా, స్థానిక వాలంటీర్లు, సెంట్రల్ లంకేషైర్ వర్సిటీకి చెందిన విద్యార్థులతో కలిసి కుండలు, రాతి పనిముట్లు, ఎముక వస్తువులు వంటి వాటిని కూడా ఈ పెద్ద సమాధిలో కనుగొన్నారు.
శవాలను పూర్తిగా కాలనీయకుండానే అమ్మేసుకుంటున్నారు. స్మశానంలో వదిలేసి వెళ్లిన మృతదేహాలపై బేరాలు. పుర్రెకు రూ.1000, ఎముకలకు రూ.500 ఇది ప్రాథమిక ధర మాత్రమే. డిమాండ్‌ను బట్టి విదేశాలకు రూ.50వేల వరకూ పలుకుతాయట. ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అవుతున