Home » Skoda Kushaq
Best 5 Family Cars : 2025లో భారత మార్కెట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన అత్యుత్తమ 5 ఫ్యామిలీ కార్లు ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
Most Safest Cars : భారత మార్కెట్లో అత్యంత సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, కియా, మహీంద్రా, స్కోడా వంటి కార్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోండి.
Skoda Kushaq Onyx AT : ఇంకా, కుషాక్ అన్ని వేరియంట్లు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్నాయి. యాక్టివ్, యాంబిషన్ వేరియంట్ల మధ్య కుషాక్ స్లాట్లపై ఒనిక్స్ ట్రిమ్ అయింది.
Top 5 Cars Buy Diwali Season : దీపావళి పండుగ సీజన్లో కారు కొనేందుకు చూస్తున్నారా? సెమీకండక్టర్ కొరత, సరఫరా గొలుసు ఆటంకాలు ఎదురవుతున్న సవాళ్లు ఉన్నప్పటికీ, కొన్ని కార్ల మోడల్‌లు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా అమ్మకాలు భారీగా పెరిగాయి. జూలైలో నెలలో 3వేల 80 యూనిట్లు సేల్ చేసింది.