Home » Sky
కుంభవృష్ణిగా వర్షం పడితే..ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి అని అనుకుంటుంటాం.ఉరుములు..మెరుపులు వచ్చినప్పుడు ఆకాశం ఊడి పడిపోతుందేమో అని సాధారణంగా అనుకుంటుంటాం. కానీ నిజంగా ఆకాశానికి చిల్లు పడుతుందా? ఇది సాధ్యమేనా? అంటే నిజమే అంటున్నారు యునైటెడ్ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా