Home » slow over rate
గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించామన్న ఆనందం కాసేపైనా పాండ్యా(Hardik Pandya)కు లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ నమోదు చేసినందుకు పాండ్యా మ్యాచ్ ఫీజులో రూ.12లక్షల జరిమానాను విధించారు.
భారత్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సోమవారం భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ ముదగల్లే గుర్తించారు.
టీమిండియా చేతిలో రెండో వన్డేలోనూ పరాజయం చవిచూసిన లంక జట్టుకు మరో షాక్ తగిలింది. మంగళవారం కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో నిర్దేశించిన సమయంలోనే పూర్తి ఓవర్లు బౌలింగ్ వేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించింది ఐసీసీ.
టీమిండియా మహిళా జట్టుపై భారం పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది.
విరాట్ కోహ్లీకి గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ పరాజయమే కాదు. మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12లక్షల భారీ జరిమానా విధించారు. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు వదిలేసిన కోహ్లీకి.. 97పర�