-
Home » slow over rate
slow over rate
ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమి.. ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు భారీ జరిమానా..
డబ్ల్యూపీఎల్ 2026లో ఢిల్లీ జట్టు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ కు భారీ జరిమానా విధించారు నిర్వాహకులు
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) మంగళవారం (డిసెంబర్ 9) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..
రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న పాకిస్తాన్ జట్టుకు (PAK vs SL) ఐసీసీ షాకిచ్చింది.
ఆసీస్ చేతిలో ఓటమి.. టీమ్ఇండియాకు ఐసీసీ భారీ జరిమానా..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025) భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న భారత్‌కు ఐసీసీ షాకిచ్చింది.
భారత్‌కు ఐసీసీ బిగ్ షాక్.. భారీ జరిమానా..
భారత మహిళల క్రికెట్ జట్టుకు (Team India) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది.
ఇంగ్లాండ్ పై 342 పరుగుల తేడాతో ఘోర ఓటమి.. దక్షిణాఫ్రికాకు ఐసీసీ భారీ జరిమానా..
ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా(South Africa)కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.
భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్‌కు ఐసీసీ భారీ జరిమానా..
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది.
లార్డ్స్‌లో టీమ్ఇండియాపై విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు ఐసీసీ భారీ షాక్..
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కంటే ఆర్సీబీ లీడర్ రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?
గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు, ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
ముంబై పై ఘోర ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్..
అసలే ముంబై చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న రిషబ్ పంత్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.