Home » Smart Rings
చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్మార్ట్ రింగ్స్ వాడుతున్నారు. ఈ స్మార్ట్ రింగ్ వల్ల హెల్త్ మానిటరింగ్ చేసుకోవచ్చని వీటిని ఉపయోగిస్తున్నారు. రక్త ప్రసరణ, హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వంటి వాటిని ఈ స్మార్ట్ రింగ్ మానిటరింగ్ చ
రాత్రంతా చేతికి వాచ్ పెట్టుకోవడం కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. అదే స్మార్ట్ రింగ్స్ చేతి వేలికి పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ అసౌకర్యాలేమీ ఉండవు.