స్మార్ట్‌ రింగ్స్‌ వాడుతున్న రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు.. ఫొటోలు ఇదిగో..

చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్మార్ట్‌ రింగ్స్‌ వాడుతున్నారు. ఈ స్మార్ట్ రింగ్ వల్ల హెల్త్ మానిటరింగ్ చేసుకోవచ్చని వీటిని ఉపయోగిస్తున్నారు. రక్త ప్రసరణ, హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వంటి వాటిని ఈ స్మార్ట్ రింగ్ మానిటరింగ్ చేస్తుంది.స్లీప్ పాటర్న్స్ ని కూడా పర్యవేక్షిస్తుంది. మీకు నిద్ర సరిపోకపోతే ఇంకాసేపు పడుకోవాలని సూచిస్తుంది.

1/8
Chandrababu Naidu
2/8
YS Jagan
3/8
YS Jagan
4/8
Sharmila
5/8
Kavitha
6/8
Kavitha
7/8
Chandrababu Naidu
8/8
Alia Bhatt