Home » smartphone discounts
Flipkart Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో SASA LELE మెగా సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ అధికారికంగా జూలై 20 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజులు పాపులర్ స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కొన్ని ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తుంది.
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అనేక పాపులర్ 5జీ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S23, నథింగ్ ఫోన్ (2), పోకో M6 ప్రో డిస్కౌంట్లను పొందవచ్చు.
Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ మొదలైంది. అనేక స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గూగుల్ పిక్సెల్ 77ఎ వంటి ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 2021కి గానూ "year end sale" ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్లు అందిస్తుంది అమెజాన్.