Snake Species

    థాకరే.. క్యాట్ స్నేక్ : అచ్చం పిల్లి చర్మంలానే ఉంది చూడండి

    September 28, 2019 / 07:49 AM IST

    కొత్త జాతికి చెందిన పాములను వెస్టరన్ ఘాట్ దగ్గర గుర్తించారు. చూడటానికి అచ్చం పిల్లి చర్మం మాదిరిగానే ఉండటంతో వీటిని క్యాట్ స్నేక్ లు గా పిలుస్తున్నారు. సుమారుగా 125 ఏళ్ల తర్వాత ఈ రకమైన క్యాట్ స్నేక్ జాతి పాములను గుర్తించినట్టు వైల్డ్ లైఫ్ రీస

10TV Telugu News