Home » snatcher
ఓ దొంగకి చావు తప్పి కన్ను లొట్టపోయింది.. కదులుతున్న ట్రైన్ విండోలోంచి ప్యాసింజర్ చేతిలో సెల్ ఫోన్ కొట్టేయాలని ప్రయత్నం చేసాడు. దెబ్బకి దిమ్మ తిరిగింది.
ఒకే రోజు గంట వ్యవధిలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడిన నిందితుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అడిషినల్ డీసీపీ ఎస్. చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపూరకు చెందిన మహ్మద్ మోసిన ఏడో తరగతితో చదువుక�